Header Ads

రాష్ట్రంలో వన్మోటో పరిశ్రమ తొలి ఏడాది 40 వేల వాహనాల తయారీ 2500 మందికి ఉపాధి

 బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ వన్ మోటో తెలంగాణలో రూ .250 కోట్ల పెట్టుబ డితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది . ప్రత్య క్షంగా 500 మందికి , పరోక్షంగా 2000 మందికి ఉపాధి కల్పించనుంది . రాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనుంది . 15 ఎక రాలలో స్థాపించే పరిశ్రమ కోసం జహీరాబాద్ , వన్మోటో ఇ - స్కూటర్ను ఆవిష్కరిస్తున్న పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ , పక్కన వన్మెటో భాగస్వామి ముజామిల్ , సహ వ్యవస్థాపకుడు సమీర్ మొయిదిన్ మరికొన్ని ప్రాంతాలను పరిశీలిస్తోంది . నవంబ రులో పరిశ్రమను ప్రారంభించి .. తొలిఏడాది 40 వేలు , రెండో ఏడాది నుంచి లక్ష చొప్పున వాహనాలను ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది . సోమవారం హైదరాబాద్ లో వన్మోటో బ్రిట న్లో ఉత్పత్తిచేసిన ఇ - స్కూటర్లు , బైకా , ఎలక్ట్రా , కమ్యూటాలను పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశంజన్ ప్రారంభించారు

No comments:

Powered by Blogger.